Family Suicide : విజయవాడ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ ఆత్మహత్య
కొత్తగూడెం సంఘటన మరువకముందే, విజయవాడనరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నగరం లో ని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా,కృష్ణానదిలో దూకి తండ్రీ కొడుకు మృతి చెందారు.దుర్గమ్మ దర్శనానికి వచ్చి సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు పోలీసులు. ఈ కుటుంబం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు గా గుర్తించారు.విచారణ చేపట్టిన పోలీసులు,పప్పుల శ్రీలత, పప్పుల ఆశిష్, పప్పుల సురేష్,పప్పుల అఖిల్ గా గుర్తించారు. వీరందరూ నిజామాబాదు కు చెందిన వారు