Secunderabad cantonment MLA Sayanna passes away | BRS ఎమ్మెల్యే సాయన్న ఇక లేరు | ABP Desam

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. గతకొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola