Balaksrishna Pays Tribute To Taraka Ratna |తారకరత్న భౌతికకాయానికి బాలకృష్ణ నివాళి | ABP Desam
సినీ నటుడు తారకరత్న కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తారకరత్న నివాసంలో ఉంచిన పార్థివదేహనికి ప్రముఖులంతా నివాళులు అర్పిస్తున్నారు. బాబాయ్ బాలకృష్ణ కడసారి తారకరత్నను చూసి ఎమోషనల్ అయ్యారు. అబ్బాయి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.