Sarigamapa Singer Parvathi : సింగర్ పార్వతి Parents Special Interview
Sarigamapa Singer Parvathiని ఆమె తల్లిదండ్రులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎంతో మంది మన్ననలు పొందుతున్న పార్వతి,ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కోరుకుంటున్నారు.