Sankranthi: ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి
Continues below advertisement
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్లబళ్ల పోటీలు ప్రారంభమయ్యాయి. గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జీఎస్ ఎల్ ఆసుపత్రి, విద్యాసంస్థల అధినేత గన్ని భాస్కరరావు ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా ఏటా ఇక్కడ ఎడ్లబళ్ల పోటీలు జరగడం ఆనవాయితీ.
Continues below advertisement