Sankranthi Celebrations: రాజమహేంద్రి డిగ్రీ,పీజీ కళాశాలలో పండుగ వాతావరణం
రాజమహేంద్రి డిగ్రీ, పీజీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అచ్చ తెలుగు దనం ఉట్టిపడేలా పండుగ సంబరాలను నిర్వహించారు. రకరకాల వేషణధారణలతో విద్యార్థులు సందడి చేయగా..ముగ్గులపోటీలు, గంగిరెద్దుల ఊరేగింపులు, కోలాటం, భోగిమంటలతో ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.