Sand Art Santa: సైకత శిల్పి సనత్ కుమార్ కాలుష్యరహితంగా తీర్చిదిద్దిన శాంటా
#NelloreSandArtSanta #SandArtSanta #ChristmasSandArt నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సైకత శిల్పి సనత్ కుమార్ క్రిస్మస్ సందర్భంగా.. అద్భుతమైన చిత్రాన్ని రూపొందించాడు. ఇసుకతో శాంటాని తయారు చేశాడు. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాలుష్య రహితంగా ఇసుకతో.. ప్రతి పండగకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయడం సనత్ కుమార్ కి అలవాటు. ఈ ఏడాది ఆయన ఇలా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.