శంషాబాద్ లో దొంగలనే అనుమానంతో యువకులపై విచక్షారహితంగా దాడి..!
శంషాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. బ్యాటరీ దొంగలనే అనుమానంతో ఇద్దరు
యువకులను కట్టేసి విచక్షణా రహితంగా కొట్టడమేకాదు, అరగుండు గీయించి మరీ
అవమానించారు.దెబ్బలు తట్టుకోలేక పారిపోయిన బాధిత యువకులు శంషాబాద్
ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.