Samanta : విజయ్ దేవరకొండ సినిమా లైగర్ లో ఐటెం సాంగ్ కోసం సమంత ను అడిగినట్టు టాక్
అల్లు అర్జున్ పుష్ప సినిమా సమంత తన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో ఊ అంటావా ఊఊ అంటావా అంటూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మ్యూజిక్ మాస్ట్రో దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచిన మరియు ఇంద్రావతి చౌహాన్ పాడిన ఈ పాట సమంతా కెరీర్‌లో మొదటి స్పెషల్ సాంగ్‌గా నిలిచింది. ఈ పాట ఇన్‌స్టంట్ హిట్‌గా మారడంతో అభిమానులు సమంతను ముంచెత్తుతున్నారు. తదుపరి, సమంత ను విజయ్ దేవరకొండ సినిమా లైగర్ లో ఐటెం సాంగ్ కోసం సంప్రదించినట్టు టాక్. సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్, సమంత ను రిక్వెస్ట్ చేసాడని టాలీవుడ్ టాక్