Saleshwaram Yatra |భారీగా తరలివచ్చిన భక్తులు..తొక్కిసలాట జరిగే ప్రమాదముందని హెచ్చరికలు | ABP Desam
సలేశ్వరం యాత్ర శుక్రవారంతో ముగుస్తోంది. దీంతో.. భక్తులు భారీస్తాయిలో పోటెత్తారు. మరికొన్ని గంటల్లో యాత్ర ముగుస్తుండటంతో భక్తులు శివయ్య ను చూడటానికి ఎగబడుతున్నారు.