Kiran Kumar Reddy Joins in BJP | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి | ABP Desam
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి రావడంపై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.