Malla Reddy Funny Speech | ఇదెక్కడి మాస్ స్పీచ్.. పొట్ట చెక్కలు కావడం ఖాయం | DNN | ABP Desam
సక్సెస్ కు నిర్వచనం ఏంటో మరోసారి తనదైన శైలిలో చెప్పారు..మంత్రి మల్లారెడ్డి. CMR ఇంజినీరింగ్ కళశాలలో జరిగిన వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన... పవర్ ఫుల్ స్పీచ్ తో విద్యార్థుల్లో హుషారు నింపారు.