Sajjanar Fires on Bike Stunt |ఆర్టీసీ బస్సుతో యువకుడు బైక్ స్టంట్..పిచ్చి వేషాలు వద్దన్న సజ్జనార్
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్స్ కోసం... యువత ఎలాంటి పనుల్ని చేయడానికైనా వెనకాడట్లేదు. ఐతే.. ఆనందానికి ఏదైనా చేయెుచ్చు కానీ.. ప్రాణాల్ని పణంగా పట్టలేం కదా..!ఈ చిన్న లాజిక్ మిస్ ఐ.. స్టూడెంట్స్ విచిత్ర వేషాలు వేస్తున్నారు. తాజాగా.. ఓ యువకుడు హైదరాబాద్ రోడ్లపై ఓ స్టంట్ చేశాడు. దీనిపై సజ్జనార్ రియాక్షన్ ఎలా ఉందంటే..!