Ambati Rambabu on Mallareddy | పోలవరాన్ని కేసీఆర్ నిర్మిస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ |ABP
కేసీఆర్ నాయకత్వంలో పోలవరాన్ని పూర్తి చేస్తామని మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఆయన కామెడీగా చెబుతుంటారని సెటైర్లు వేశారు. పోలవరంపై తెలంగాణ సర్కార్ ది రెండు నాల్కల ధోరణి అంటూ విమర్శించారు.