Gudivada Amarnath on Rajanikanth |చంద్రబాబు స్క్రిప్ట్ చదివిన రజనీకాంత్ కు Sorry ఎందుకు చెప్పాలి..?
సూపర్ స్టార్ రజనీకాంత్ కు క్షమాపణ చెప్పేది లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సినిమా స్టార్స్ ను తెచ్చుకుని చంద్రబాబు భజన చేయించుకుంటున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన, రజనీకాంత్ పై వివాదాస్పద వ్యాఖ్యలపై గుడివాడ అమర్నాథ్ తో ABP Desam ప్రతినిధి విజయ్ సారథి Face 2 Face.