Sajjala Ramakrishna on Kcr | జాతీయ రాజకీయాలపై జగన్ కు ఇంట్రెస్ట్ లేదన్న సజ్జల | ABP Desam
Continues below advertisement
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీ టీచర్లపై చేసిన కామెంట్స్.. ఇప్పుడు ఏపీలో హట్ టాపిక్ గా మారాయి. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా హరిశ్ రావుపై విమర్శలు చేస్తున్నారు. అలాగే, కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కూడా సజ్జల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు
Continues below advertisement