Sajjala PC : సీఎం జగన్ కి చాలా చేయాలనుంది...పరిస్థితులే బాగోలేవు
Continues below advertisement
కరోనా కారణంగా గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని విధంగా రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆర్థికంగా పరిస్థితి ఘోరంగా ఉన్నా ఉద్యోగులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ పీఆర్సీని ప్రకటించారన్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement