కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా మంచి పీఆర్సీ ఇచ్చామన్న సజ్జల

Continues below advertisement

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులతో చర్చలకు ద్వారాలు ఎప్పుడూ తెరచే ఉంటాయని, ఉద్యోగుల 'చలో విజయవాడ' బల ప్రదర్శనగానే ఉందన్నారు. సభలో ఉద్యోగ సంఘాల నేతల ఉపన్యాసాలు పరిస్థితిని మరింత జఠిలం చేసేందుకు ఉపకరిస్తాయన్నారు.కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా మంచి పీఆర్సీ ఇచ్చామని, ఉన్న పరిస్థితుల్లో ది బెస్ట్ ఫీఆర్సీ ఇచ్చామన్నారు సజ్జల. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram