వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందన్న అధికారులు.
Continues below advertisement
కోవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను అధికారులు సీఎం కు వివరించారు. రాష్ట్రం లో కోవిడ్ తీవ్రత క్రమంగా తగ్గుతోందని, అన్నిరాష్ట్రాల్లోనూ ఆంక్షలను సడలిస్తున్నారని వెల్లడించారు.రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 1,00,622 అయితే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు కేవలం 2301 మందేనని అధికారులు చెప్పారు.
Continues below advertisement