Firing On Owaisi : ఉత్తర్‌ప్రదేశ్ మీరట్ లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీ వెళ్తున్న సమయంలో ఘటన

ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై దాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద ఆయన కారుపై 3-4 రౌండ్లు బుల్లెట్లు పేల్చినట్లు సమాచారం.ఉత్తర్‌ప్రదేశ్ మేరట్‌లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola