Sachin on Dravid-Rohit duo : ఈ కప్ కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తారు

భారత జట్టు కొత్త కోచ్ Rahul Dravid, నూతన కెప్టెన్ Rohit Sharma ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ద్వారా తమ తొలి కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నారు. ఆ టోర్నీలో భారత్ అవకాశాలపై మాస్టర్ బ్లాస్టర్ Sachin Tendulkar మాట్లాడాడు. రాహుల్, రోహిత్ కాంబో అద్భుతంగా ఉంటుందని, వారి శక్తివంచన లేకుండా ప్రపంచకప్ సాధించేందుకు ప్రయత్నిస్తారని అంచనా వేశాడు. వారిద్దరి మీద మిగతా ఆటగాళ్లకు పూర్తి నమ్మకముందని, కప్ సాధించే ప్రయాణంలో గెలుపోటములు ఉంటాయి కానీ నమ్మకం కోల్పోవద్దని సచిన్ సూచించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola