Saana Kastam Song Promo: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య లోని స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల
Continues below advertisement
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రధానపాత్రల్లో కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో వస్తున్న ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఫిబ్రవరి 2న ఆచార్యను రిలీజ్ చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ సినిమా నుంచి సానా కష్టం అనే స్పెషల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి రెజీనాతో కలిసి స్టెప్పులేస్తూ కనిపించారు. పూర్తి పాటను జనవరి 3న విడుదల చేయనున్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement