Russians At Srikalahasti Temple| శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న రష్యా దేశస్థులు |ABP Desam
ABP Desam
Updated at:
01 Dec 2022 09:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాళహస్తిలో రాహు కేతు పూజలు ఏ స్థాయిలో కీర్తి గడించాయో మనందరికి తెలుసు. దేశనలుమూలల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. అలా.. భుధవారం శ్రీకాళహస్తీకి 12 మంది రష్యా దేశస్థులు దర్శనానికి వచ్చారు.