Breaking News | Russia Ukraine War| కీవ్ పై బాంబులతో విరుచుకుపడిన రష్యా దళాలు | ABP Desam
Continues below advertisement
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతంతో పాటు.. సెంట్రల్ ఉక్రెయిన్ లోనూ పేలుళ్లు సంభించాయి. రష్యా మిసైల్స్ దాడిలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.
Continues below advertisement