RRR Fan Innovative Art with Tea cups: RRR ఫ్యాన్ వెరైటీ ఐడియా | ABP Desam
పురుషోత్తం ఒక ఆర్టిస్ట్. సాల్ట్ ఆర్ట్ పేరుతో అభిమాన నటుల చిత్రాలను చేయటం లో దిట్ట. ఈసారి రికార్డ్ స్థాయిలో RRR సినిమాకి డిఫరెంట్ స్టైల్ తో ఇంత వరకు ఎవరు వేయలేని ఆర్ట్ తను వేసి RRR టీంకి అంకితం ఇచ్చాడు.