Padma Awards 2022: తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి Padmasri Awards | ABP Desam

Continues below advertisement

తెలుగు రాష్ట్రాల నుంచి మహా సహస్రావధాని డాక్టర్‌ Garikapati Narasimharao, డాక్టర్‌ Sunkara Venkata Adinarayanarao, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం Mogulaiah, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్‌ హసన్‌ సాహెబ్‌ (మరణానంతరం)లు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram