Petrol-Diesel Price hike : Fuel rate hikes in Hyderabad after four months| ABP Desam
Hyderabad Petrol Price డీజిల్ ధరలు గత నాలుగు నెలలకు పైగా నిలకడగానే ఉంటుండగా తాజాగా పెరిగాయి. నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.90 పైసలు పెరిగి రూ.109.10గా.. డీజిల్ ధర లీటరుకు రూ.0.88 పైసలు పెరిగి రూ.95.5 కి చేరింది. గ్యాస్ సిలిండర్ కూడా రూ 50 పెరిగింది.