Rowdy Boys @ Tirumala: వేంకటేశుడి సేవలో రౌడీ బాయ్స్ చిత్రబృందం
Continues below advertisement
తిరుమల శ్రీవారిని Rowdy Boys చిత్రబృందం దర్శించుకుంది. ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో Ashish, దర్శకుడు Harsha స్వామివారి సేవలో పాల్గొన్నారు. అధికారులు వీరికి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని... తర్వాత సెల్ఫీ అనే చిత్రంలో నటిస్తున్నట్టు ఆశిష్ తెలిపారు.
Continues below advertisement