Ross Taylor: కివీస్ దిగ్గజం రాస్ టేలర్ కు బంగ్లాదేశ్ గౌరవం
Continues below advertisement
కివీస్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా రాస్ టేలర్ రిటైర్ అవబోతున్నాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టే అతనికి ఆఖరిది. ఈ మ్యాచ్ లో అతడు బ్యాటింగ్ కి వచ్చినప్పుడు బంగ్లా ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. అతనికి గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ మైదానంలోకి ఆహ్వానించారు. బంగ్లా క్రికెటర్ల ఈ చర్యకు రాస్ టేలర్ కృతజ్ఞతలు తెలిపాడు. అంతకుముందు మ్యాచ్ ఆరంభం సందర్భంగా న్యూజిలాండ్ జాతీయ గీతం ఆలపించినప్పుడు రాస్ టేలర్ ఎమోషనల్ అయ్యాడు.
Continues below advertisement