RK Roja YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన ఆర్కే రోజా
కొత్తపేట వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు
నాట్యప్రదర్శనలతో భారీ ర్యాలీ నిర్వహించిన రోజా