RK Roja On Chandrababu| ఎన్టీఆర్ పై చంద్రబాబు, బాలకృష్ణలకు ప్రేమ లేదంటున్న మంత్రి రోజా | ABP Desam
Continues below advertisement
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి టీడీపీని హస్తగతం చేసుకున్నది చంద్రబాబు కాదా..? అంటూ ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా విమర్శించారు.
తన తండ్రి మరణానికి కారణమైన చంద్రబాబుపై పగ తీర్చుకోవాలంటూ బాలకృష్ణపై ధ్వజమెత్తారు. విశాఖ పర్యటనలో ఉన్న రోజా.. సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
Continues below advertisement