RK Roja on Balakrishna| బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు |ABP Desam

Continues below advertisement

బావ కళ్లల్లో ఆనందం చూడటానికే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ప్రయత్నిస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. అన్నమయ్య జిల్లా శెట్టిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. జీవో నంబర్ వన్ పూర్తిగా చదవకుండానే బాలకృష్ణ ఎమర్జెన్సీ అనే మాట మాట్లాడటం సబబు కాదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram