Hyderabad Traffic | సంక్రాంతి పండుగ వేళ నిర్మానుష్యమైన రోడ్లు..80శాతం తగ్గిపోయిన ట్రాఫిక్ | ABP Desam
Continues below advertisement
సంక్రాంతి పండుగ వేళ పల్లెలు కళకళ లాడుతుంటే.. పట్నం మాత్రం బోసిపోయింది. నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లు... ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోడ్లపై వాహనాల రాక చాలా అంటే చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి శేషు వివరిస్తారు.
Continues below advertisement