RGV : మంత్రి పేర్ని నానితో ముసిగిన వర్మ భేటీ.
ఎపీ మంత్రి పేర్ని నానితో దర్శక నిర్మాత, ఆర్జీవి సమావేశం అయ్యారు.ఎపీ సచివాలయంలో వీరిద్దరి మద్య సమావేశం జరిగింది.నాలుగు గంటల పాటు జరిగిన సమావేశం తరువాత వర్మ మీడియా తో మాట్లాడుతూ మంత్రితో జరిపిన చర్చ లతో 100% సంతృప్తి చెందాను అన్నారు.సినిమా తీసిన వాళ్ళే రేటు నిర్ణయించుకోవాలన్నాను,ప్రభుత్వానికి టికెట్ రేట్లు పెంచే అవకాశం లేదు అని తెలిపారు.సమస్య పరిష్కారం కావాలన్నది తన ఉద్దేశమని,అయితే ఇది ఫైనల్ చేసేది తాను కాదన్నారు.నా వ్యూ విపులంగా చెప్పడానికి వచ్చాను.వినియోగదారుడికి, మేనుఫాక్చరర్ కి మధ్య ప్రభుత్వం ఎందుకు అన్నారు వర్మ.