RGV Questions AP Govt: పేదవాడంటే ఎవరో ఏపీ ప్రభుత్వం డెఫినిషన్ చెప్పగలదా..?

Continues below advertisement

ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. తనకున్న అనుమానాలన్నింటినీ ఓ వీడియో రూపంలో ప్రశ్నించిన ఆర్జీవీ....సినిమా ఇండస్ట్రీ తరపున తను అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram