RGV Advice AP Govt: ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే నా అడ్వైజ్ తీసుకోండి|

Continues below advertisement

ఏపీ టిక్కెట్ల సమస్యపై తగ్గేదేలేదంటూ విరుచుకుపడుతున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. టిక్కెట్ల సమస్య పోవాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉంటే..తన సలహా పాటించాలంటూ ఓ వీడియో విడుదల చేశారు ఆర్జీవీ. టిక్కెట్ సమస్య పోవాలంటే తన సలహాను పాటించినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram