Revanth Reddy on Eetala Rajender | రేవంత్ రెడ్డిని కొనేటోడు ఇంకా పుట్టలేదు రాజేంద్ర | ABP Desam

Continues below advertisement

తాను అమ్ముడుపోయానంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 9 ఏళ్లు కష్టపడి కేసీఆర్ సర్కార్ కు పోరాడుతుంటే ఇలా అపనిందలు వేస్తారా..? అంటూ కంటతడి పెట్టుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram