Rahul Gandhi Bungalow | అధికారిక బంగ్లా విడిచిన రాహుల్ గాంధీ.. సోనియా గాంధీ ఇంటికి మకాం | ABP Desam

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. అనర్హతా వేటు పడిన తరవాత ఆ బంగ్లా వదిలి వెళ్లిపోవాలని నోటీసులు అందాయి. ఈ మేరకు ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola