Revanth Reddy |రాజగోపాల్ రెడ్డి, వివేక్, ఈటలను పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి | ABP Desam
లీడర్లంతా కలిసి పని చేస్తే విజయం వరిస్తుందని కర్ణాటక ఎన్నికల్లో రుజువైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ వీడిన నేతలు రాజగోపాల్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ లు మళ్లీ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. తెలంగాణ ప్రజల కోసం అంతా కలిసి పని చేద్దామన్నారు.