Siddaramaiah biography | గొర్రెల కాపరి కుటుంబం నుంచి కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రయాణం | ABP Desam

కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. సీఎం గా సిద్ధరామయ్యకే కాంగ్రెస్ అధిష్ఠానం ఓటేసింది. ఈ క్రమంలో.. డీకే శివకుమార్ ను కాదని మరోసారి సీఎం అవుతున్న సిద్ధరామయ్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఆయన పొలిటికల్ కెరీర్ ఎలా స్టార్ట్ ఐంది..? వంటి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola