సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' మూవీ ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి
Continues below advertisement
మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్’. ఇందులో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్‌గా నటించింది. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్’ ట్రైలర్‌ని బుధవారం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశాడు.
Continues below advertisement