MI vs KKR Match Preview: నేడు కోల్‌కతా, ముంబయి జట్ల మధ్య ఉత్కంఠ పోరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుతమైన విజయంతో ఐపీఎల్ రెండో దశను ఆరంభించింది కోల్‌కతా నైట్‌రైడర్స్. విరాట్ సేనను 92కే ఆలౌట్ చేసి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఊహించని పరాజయం చవిచూసింది ముంబయి ఇండియన్స్. తర్వాతి మ్యాచులో ఎలాగైన విజయం సాధించాలన్న కసితో ఉంది. అందుకే ముంబయి, కోల్‌కతా పోరుతో సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది.
Tags :
IPL Rohit Sharma Suryakumar Yadav IPL 2021 Mumbai Indians Kolkata Knight Riders Eion Morgan Varun Chakravarthy