Viral News : Reject Zomato నినాదం వెనుకున్న అసలు సంగతేంటి?
తమిళనాడు లో జొమాటో హిందీ డెలీవరీ బాయ్స్ ను ఎందుకు వాడుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వికాస్ అనే వ్యక్తితో మొదలైన రిజెక్ట్ జోమాటో నినాదం. జొమాటో కేర్‌లో తమిళంలో సమాధానం చెప్పే వాళ్ళు ఎందుకు లేరని ప్రశ్నించారు. యాప్ అన్ ఇన్స్టాల్ చేయాలని పిలుపునిచ్చిన వికాస్. అతని చర్యలను బహిరంగంగానే ఖండించింది జొమాటో. హిందీ నేషనల్ లాంగ్వేజ్ అనడంతో మరింత గొడవ జరిగింది. రిజెక్ట్ జొమాటో అంటూ కొన్ని గంటల్లోనే 18 వేల ట్వీట్లు రావడం విశేషం.