Regular Market Price: కొవిషీల్డ్, కొవాగ్జిన్ ధరలు

బహిరంగ మార్కెట్ లో కొవిషీల్డ్ , కొవాగ్జిన్ టీకాల విక్రయానికి షరతులతో కూడిన అనుమతులను DCGI జారీ చేసింది. టీకా ధర బహిరంగ మార్కెట్ లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉండగా... రూ. 150 సర్వీస్ ఛార్జీ అదనంగా ఉండే అవకాశముంది. ప్రస్తుతం ప్రైవేటులో కొవాగ్జిన్ ఒక డోసు ధర..... రూ.1200, కొవిషీల్డ్‌ ధర రూ.780 గా ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola