రాజ్యాంగంపై ఇటీవల జరుగుతున్న చర్చలు శుభపరిణామం: ఎన్.వి.రమణ
తెలుగువాడి గౌరవం మరింత పెంచుతానని మాట ఇస్తున్నానన్నారు సుప్రీంకోర్టు సిజేఐ ఎన్.వి.రమణ, విజయవాడలో రోటరీక్లబ్ నిర్వహంచిన జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఆయన మాట్లడుతూ ఇటీవల రాజ్యంగంపై చర్చ జరుగుతోందని,అది శుభపరిణామని అన్నారు.