Rashmika Mandanna: అప్పుడు బన్నీని నేనే ఇరిటేట్ చేస్తా..!
Continues below advertisement
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రష్మిక....ఈ సినిమాలో భాగం అవటం తన లక్ అన్నారు. ఇంకా తను ఏమన్నారంటే...
Continues below advertisement