Rajamundry MP: నరసాపురం ట్రిపుల్ ఆర్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం..!
రాజమండ్రికి మణిహారం లాంటి అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ప్రకటించారు. రాజానగరం నుంచి కడియపు లంకవరకూ అవుటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. రూ.125కోట్ల రూపాయలతో రాజమండ్రి అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామన్న భరత్....నరసాపురం ఎంపీ ట్రిపుల్ ఆర్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమన్నారు.