Rashmika: డి-గ్లామ్ రోల్ చేయటానికి ఎప్పుడు సిద్ధం అంటున్న హీరోయిన్ రష్మిక
పుష్ప సినిమా హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ, డి-గ్లామ్ రోల్ చేయటానికి ఎప్పుడు సిద్ధం అన్నారు. గ్లామరస్ రోల్ తో ఈక్వల్ గా ఎంజాయ్ చేశానన్నారు. డైరెక్టర్ సుకుమార్ తో వర్క్ చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. చామన ఛాయ తో ఉన్న ఆడవాళ్లు చాలా అందంగా ఉంటారన్నారు. ఈ క్యారక్టర్ చాలా నచ్చిందన్నారు.