Ranji Trophy in 2 Phases : కరోనా విజృంభణ నేపథ్యంలో నిర్ణయం | BCCI
Continues below advertisement
ఈ ఏడాది రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహిస్తున్నట్టు BCCI కార్యదర్శి జై షా వెల్లడించాడు. మార్చి 27 నుంచి మొదలయ్యే IPL కన్నా ముందే రంజీ ట్రోఫీ లీగ్ దశను పూర్తి చేయాలన్న ప్రణాళికతో బోర్డు ఉంది. నాకౌట్ మ్యాచులు జూన్ లో జరుగుతాయి. అన్ని రకాల Covid-19 నిబంధనలను పాటిస్తూనే రంజీ ట్రోఫీని ఎగ్జయిటింగ్ గా నిర్వహిస్తామని జై షా తెలిపాడు. భారత క్రికెట్ కు రంజీ ట్రోఫీ చాలా ముఖ్యమైన టోర్నీ అని.... ఏటా ఎందరో టాలెంటెడ్ ఆటగాళ్లను బయటకు తీస్తుందని, దాన్ని నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వెల్లడించాడు.
Continues below advertisement