Ramoji Rao Charity For Hometown Pedaparupudi | రామోజీ రావు పుట్టిన ఊరికి ఏం చేశారు?
మీడియా మొఘల్ రామోజీ రావు పేరు తెలియని తెలుగువాడు లేడు.కానీ ఆయన పుట్టిన ఊరు గురించి తెలిసిన వాళ్ళు తక్కువే. గుడివాడ కు 5 కిమీ దూరం లోని పెదపారుపూడి లో 1936 లో పుట్టారు ఆయన. ఆయన పుట్టిన ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. రామోజీ ఫౌండేషన్ పేరుతో పుట్టిన ఊరుకు ఎంతో సేవ చేసిన ఆయన దాని అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు పెట్టారు. దానితో ఆయన మరణాన్ని పెదపారుపూడి ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.